ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 8:12 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

రేణిగుంట విమానాశ్రయంలో మంత్రి నారా లోకేష్‌ కి ఘన స్వాగతం పలికిన తుడా చైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి.

అర్జున్ సమాచారం:                                                                                                                                       తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం పర్యటనకు విచ్చేసిన తెదేపా జాతీయ కార్యనిర్వహక అధ్యక్షుడు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల  మంత్రివర్యులు నారా లోకేష్ కి రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్నారు.

ఈ సందర్భంగా తుడా చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా. డాలర్స్ దివాకర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
=========================