రేవంత్ రెడ్డి, కేటీఆర్ ప్రాణ, ధన, దాన దోస్తులు ఏఐసీసీకి కప్పం కట్టేందుకే భూదోపిడీపై బీఆర్ఎస్ తో బేరసారాలు షురూ అయ్యాయి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

హైదరాబాద్,అర్జున్ సమాచారం: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ అన్నీ ఆధారాలున్నాక ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు కాంగ్రెస్ నేతలను ఫాంహౌజ్ కు పంపడం పక్కా రాజకీయ డ్రామానే ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనివార్యం. ముస్లిం ఓట్లతో కాంగ్రెస్ గెలవాలని చూస్తోంది మెజారిటీ హిందూ ఓటర్లు ఐక్యంగా ఉండలేరని కాంగ్రెస్ ధీమా మజ్లిస్ మద్దతుతో కాంగ్రెస్ గెలవాలని స్కెచ్ వేస్తోంది. హిందూ ఓటర్లరా కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ కుట్రలను గమనించండి హిందూ ఓటర్ల సత్తా ఏమిటో ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో చూపండి. కేటీఆర్ చిన్నప్పటి...