రైలు ఢీకొని 100కుపైగా గొర్రెలు మృతి
మేడ్చల్,అర్జున్ సమాచారం: రైలు ఢీకొని వందకు పైగా గొర్రెలు మృతి చెందాయి మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఔషాపూర్ సమీపంలోని కేపాల్ వద్ద తెల్లవారుజామున ఘటన జరిగింది. దక్షిణ్ ఎక్స్ప్రెస్ రైలు శబ్దానికి బెదిరిన గొర్రెల మంద పట్టాలపైకి పరుగులు తీయడంతో రైలు ఢీకొట్టి 100కుపైగా గొర్రెలు మృతి చెందాయి. ======================