రైలు ప్రమాదంలో నలుగురు మృతి పట్ల సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి అమరావతి
అమరావతి,అర్జున్ సమాచారం: రైలు ఢీకొని విద్యార్థులు మరణించిన ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. . ప్రమాద ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న సీఎం.. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని అధికారులకు ఆదేశించారు. ========================