రోజుకు 18 గంటల డ్యూటీతో చంద్రన్న

తిరుపతి సెప్టెంబర్ 2,అర్జున్ సమాచారం: దేశ‌వ్యాప్తంగా ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ముఖ్య‌మంత్రుల ప‌నితీరుపై ఢిల్లీ ఐఐఎం నిపుణులు అధ్య‌యనం చేశారు. దీనికి సంబంధించిన రిపోర్టును కొన్ని రోజుల్లోనే బ‌హిర్గ‌తం చేయ‌నున్న ట్టు జాతీయ మీడియా వెల్ల‌డించింది. దీనిలో ప్ర‌ధానంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు ప‌నితీరుకు నిపుణులు ఎక్కువ మార్కులు వేయ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా బీహార్‌, ఏపీ, ఒడిశా స‌హా ప‌లు రాష్ట్రాల్లో ఎన్డీయే కూట‌మి పాల‌న సాగుతోంది.ఏ దేశానికైనా గొప్ప విజయం ఆయా రాష్ట్రాల్లోని ముఖ్య‌మంత్రుల ప‌నితీరు విష‌యంపై అధ్య‌య‌నం...