రోబోటిక్ సర్జరీతో 25 ఏళ్ల యువతికి యూరెటరిక్ స్ట్రిక్చర్ చికిత్స…

మంచిర్యాల :అర్జున్ సమాచారం: మూత్రం తగ్గిపోవడం, నడుము నొప్పికి కారణమైన కుడి డిస్టల్ యూరెటరిక్ స్ట్రిక్చర్ చికిత్స ద్వారా  కుడివైపు నడుము నొప్పి మూత్రం తగ్గిపోవడం కింది పొత్తికడుపులో నొప్పి మూత్ర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న 25 ఏళ్ల యువతికి మలక్‌పేట్ యశోదా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో రోబోటిక్ సర్జరీ ద్వారా విజయవంతంగా చికిత్స అందించారు. పరీక్షల్లో కుడి డిస్టల్ యూరెటరిక్ స్ట్రిక్చర్ ఉన్నట్లు గుర్తించారు దీంతో పాటు కుడివైపు యూరెటర్ విస్తరించి ఉన్నట్లు గుర్తించారు సమస్య ఉన్న ప్రదేశాన్ని పరిగణనలోకి తీసుకుని రోగికి...