లక్షల మందిని ఆగం చేసిన మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలి హరీష్ రావు
మేడ్చల్,అర్జున్ సమాచారం: లక్షల మందిని ఆగం చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తక్షణమే నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. దరఖాస్తులు లేకుండా ఎట్లైతే నిషేధిత జాబితాలో చేర్చారో అట్లనే తొలగించాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేసారు. మంగళవారం నాడు మల్కాజ్గిరి జిల్లా వాజ్ పేయి నగర్ హనుమాన్ టెంపుల్ గ్రౌండ్ లో జరిగి లో 22A నిషేధిత భూముల బాధితుల సభలో అయన పాల్గోన్నారు. హరీష్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం తప్పు...