లాభాలే ముఖ్యమా…

లాభాలే ముఖ్యమా... విశ్లేషణ) అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 23. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ పారిశ్రామిక సంస్థలను ఉద్దేశించి సంధించిన కొన్ని కీలక ప్రశ్నలు కేవలం చప్పట్లతో సరిపెట్టేవికావు. ఆయా సంస్థలు వాటిపై లోతుగా ఆలోచించాల్సిన బాధ్యతలు. గత కొన్ని సంవత్సరాలుగా కార్పొరేట్ సంస్థలకు పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తోంది. పరిశ్రమల పెట్టుబడులను ప్రోత్సహిస్తోంది. అయినప్పటికీ ఉద్యోగాల కల్పన ఆశించిన స్థాయిలో ఎందుకు లేదు? కార్పొరేట్ సంస్థల లాభాలు పెరుగుతున్నాయి. మరి...