వాయిదాలతో పోటీ పరీక్షల పార్లమెంట్ తెర మీదకు అక్రమ మార్గాల సవరణ బిల్లు
న్యూఢిల్లీ, జూలై 27,అర్జున్ సమాచారం: పేపర్ లీక్‌లపై కేంద్రం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పోటీ పరీక్షల (అక్రమ మార్గాల నిరోధక) సవరణ బిల్లు, 2026ను కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ యాంటీ పేపర్ లీక్ బిల్లును అయితే, బిల్లును ప్రవేశపెట్టిన కొద్దిసేపటికే ప్రతిపక్ష ఎంపీల నినాదాలు, గందరగోళం మధ్య లోక్ సభ మళ్లీ వాయిదా వేశారు. దాంతో పేపర్ లీక్ నిరోధక బిల్లుపై చర్చ ఇంకా జరగలేదు.ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ బిల్లును విపక్షాల నినాదాల...