విజయవాడ, అర్జున్ సమాచారం:
విజయవాడ: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నూతన రాజకీయ పార్టీని ప్రకటించారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో బుధవారం ఉదయం 11 గంటల 11 నిమిషాలకు నిర్వహించిన కార్యక్రమంలో
పరివర్తన రాజనీతి పార్టీ (PRP) పేరును ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు…
====================