విదేశాలకు వెళ్లే యువతకు తోడ్పాటుగా టామ్ కాం బాధ్యతలు డిమాండ్కు అనుగుణంగా నర్సింగ్ కళాశాలలకు అనుమతులు సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్,అర్జున్ సమాచారం: విదేశాల్లో ఉద్యోగాలకు అవసరమైన శిక్షణ, ఉద్యోగ మేళాలతో పాటు వారికి అవసరమైన పాస్పోర్టు, ఆయా దేశాల్లో  ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యతను టామ్కాం తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లే వారికి పాస్పోర్టులు ఇప్పించడంతో పాటు వారు వెళ్లే దేశాల్లోని మ్యాన్ పవర్ కంపెనీలతో ఒప్పందాలను టామ్కాం చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి శక్తి శాఖపై ఆ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి , ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఉత్తర తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో...