విద్యార్థుల కలలు ఛిద్రమయ్యాయి విద్యార్దులపై లాఠీ చార్జ్ అమానుషం మంత్రి పొంగులేటి

హైదరాబాద్,అర్జున్ సమాచారం: దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీతో లక్షలాది మంది విద్యార్థుల కలలు ఛిద్రమయ్యాయి. వారి భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని మంత్రి పొంగులెటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించకుండా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసు బలగాలను ప్రయోగించడం అత్యంత దురదృష్టకరం.  నీట్ పరీక్ష పేపర్ లీకేజీ  ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి , కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో విద్యార్థులు, యువజన సంఘాలు చేపట్టిన నిరసనలకు...