వియత్నాంలో ఘనంగా గల్లా సిద్ధార్థ్ – హెయిన్ కిమ్ వివాహ వేడుకలు -హిందూ, కొరియన్, పాశ్చాత్య సంప్రదాయాల్లో మూడు విభిన్న పద్ధతుల్లో వివాహ వేడుకలు

తిరుపతి. అర్జున్ సమాచారం: అమర రాజా గ్రూప్ వ్యవస్థాపక ఛైర్మన్ డాక్టర్ గల్లా రామచంద్ర నాయుడు,  గల్లా అరుణ కుమారి దంపతుల మనవడు, అమర రాజా గ్రూప్ ఛైర్మన్ గల్లా జయదేవ్,  పద్మావతి గల్లా దంపతుల కుమారుడు గల్లా సిద్ధార్థ్ వివాహం దక్షిణ కొరియాకు చెందిన హెయిన్ కిమ్‌తో వియత్నాంలోని హుక్కాక్ ద్వీపంలో ఘనంగా జరిగింది. నవంబర్ 24 నుంచి 26వ తేదీ వరకు మూడు రోజుల పాటు వివాహ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. భారతీయ సంస్కృతి, కొరియన్ సంప్రదాయాలు, పాశ్చాత్య వివాహ...