విష్ణు మంచు బర్త్ డే స్పెషల్‌గా ‘#VM24’పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రభు దేవా

ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవా తాజాగా ఓ అప్డేట్ ఇచ్చారు. విష్ణు మంచుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూనే వారిద్దరి కలయికలో రాబోయే ఒక భారీ ప్రాజెక్ట్ 'VM 24' గురించి ప్రకటించేశారు. సోషల్ మీడియా వేదికగా విష్ణు మంచును మై హీరో, మై బ్రదర్ అని ఆప్యాయంగా సంబోధించారు ప్రభుదేవా. ఇక తమ కాంబోలో విష్ణు మంచు 24వ ప్రాజెక్ట్ రాబోతోందని వెల్లడించారు. ‘నా హీరో, నా తమ్ముడు విష్ణు మంచుకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ పుట్టినరోజు వేడుకను మరింత ప్రత్యేకంగా రంగులమయంగా...