వెలుగులోకి ” ఖని ” ప్రయాణ ప్రాంగణం. గోదావరిఖని:

గోదావరిఖని,అర్జున్ సమాచారం: గోదావరిఖని ప్రయాణ ప్రాంగణం రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే  మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్  చొరవతో  వెలుగులోకి ప్రయాణ ప్రాంగణం రావడం స్థానిక ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గోదావరిఖని ప్రయాణ ప్రాంగణం ప్రయాణికులకు, స్థానిక ప్రజలకు సుందరంగా కనిపించే విధంగా ప్రయాణ ప్రాంగణం కు అడ్డుగా ఉన్న చెట్లను, దుకాణాలను  తొలగించడం మూలంగా  గోదావరిఖని  ప్రయాణ ప్రాంగణం అందరికీ కనిపించేలా విధంగా సుందరంగా తయారు చేశారు.  ఇంతకు పూర్వము  గోదావరిఖని ప్రయాణ ప్రాంగణం భారీ చెట్ల మూలంగా, దుకాణాల సముదాయంతో  ప్రయాణ...