ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 30 June 2026, 5:00 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

వైఎస్ జగన్ను కలిసిన సింగపూర్ కాన్సులేట్ జనరల్

విజయవాడ, అర్జున్ సమాచారం,జూలై 30 :
వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని  సింగపూర్ కాన్సులేట్ జనరల్ (చెన్నై) ఎడ్గర్ పాంగ్తే చియాంగ్ మంగళవారం కలిసారు. సోమవారం నాడు మంత్రి లోకేష్ ను సింగపూర్ కాన్సులేట్ జనరల్ బృందం కలిసింది. మంగళవారం నాడు వైఎస్ జగన్తో భేటీ అయింది.
======================