వైటీపీఎస్ ప్రైవేటీకరణ ప్రతిపాదన లను నిలిపివేయాలి డిప్యూటీ సీఎం భట్టి కి విద్యుత్ జేఏసీ నాయకుల వినతి..

పాల్వంచ,అర్జున్ సమాచారం: వైటిపీఎస్( యాదాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ ) లోనే యాష్ ప్లాంట్,కోల్ ప్లాంట్ల  ప్రైవేటీకరణ ప్రతిపాదన లను నిలిపివేయాలని డిప్యూటీ సీఎం, ఆర్థిక విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్కను TGPE( తెలంగాణ పవర్ ఎంప్లాయిస్)JAC నాయకులు కోరారు. మణుగూరు లోని బీటీపీఎస్ సందర్శనకు శుక్రవారం వచ్చిన ఆయనను జేఏసీ సెంట్రల్ కమిటీ ఉపాధ్యక్షులు MA. వజీర్, బీటీపీఎస్ రీజినల్ కన్వీనర్ యస్. శ్రీనివాసరెడ్డి, నాయకులు రవి ప్రసాద్, నరేష్, తదితరులు కలసి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా పలు...