శాతవాహన న్యాయ కళాశాలలో “న్యాయ విజ్ఞాన అవగాహనా క్యాంప్” డిజిటల్ యుగములో అప్రమత్తత అవసరం. – ఆచార్య ఉమేష్ కుమార్ న్యాయ చట్టాలపై సమగ్ర అవగాహన అవసరం. -యశ్వంత్ సింగ్

కరీంనగర్,అర్జున్ సమాచారం: కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయ ' న్యాయ కళాశాల ' సెమినార్ హాల్ నందు "లీగల్ అవేర్‌నెస్ క్యాంప్" (న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు) కు సభాధ్యక్షత వహించి ఆచార్య కె. పద్మావతి కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థులు ఎల్‌ఎల్‌బి, ఎల్ ఎల్ ఎం కోర్సు యొక్క లక్ష్యాలు, ఉద్దేశ్యాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలని, పిలుపునిచ్చారు.  ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉపకులపతి ఆచార్య యు. ఉమేష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు డిజిటల్ యుగంలో ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించేటప్పుడు ఎల్లప్పుడూ అప్రమత్తంగా, జాగ్రత్తగా...