శివారులోని గల్లీగల్లీలో రోడ్లు, డ్రెయిన్లు నిర్మిస్తాం అభివ్రుద్ధిలో కరీంనగర్ ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
అర్జున్ సమాచారం: కేంద్రం నుండి పెద్ద ఎత్తున నిధులు తెస్తున్నా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ పార్లమెంట్ అభివ్రుద్ది కోసం ఏడేళ్లలో రూ.22 వేల కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడి మేయర్, డిప్యూటీ మేయర్ తో కలిసి 45వ డివిజన్ లో రూ.70 లక్షల యూఐడీఎఫ్ నిధులతో అభివ్రుద్ధి పనులకు శంకుస్థాపన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శివారు ప్రాంతాల్లో గల్లీగల్లీలోనూ నూతనంగా రోడ్లు, డ్రెయిన్లు నిర్మిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు....