శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతం – సహకరించిన అందరికీ బోర్డు చైర్మన్, ఈవో, సభ్యుల కృతజ్ఞతలు అన్నమయ్య భవనంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి.
తిరుపతి,అర్జున్ సమాచారం: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా, విజయవంతంగా ముగిశాయి. * ఈ సందర్భంగా అన్నమయ్య భవనంలో జరిగిన మీడియా సమావేశంలో టీటీడీ ఛైర్మన్, కార్యనిర్వహణాధికారి, బోర్డు సభ్యులు బ్రహ్మోత్సవాల విజయవంతానికి సహకరించిన అందరికీ ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు. * ఈ కార్యక్రమంలో తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి , బోర్డు సభ్యులతో కలిసి...