శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా పెరిగిన వరద శ్రీశైలం

శ్రీశైలం,అర్జున్ సమాచారం: శ్రీశైలం జలాశయానికి వరద నీరు స్వల్పంగా పెరిగింది. శ్రీశైలం ఇన్ఫ్లో 45,192 క్యూసెక్కులు, ఔట్ఫ్లో 48,444 క్యూసెక్కులు.  శ్రీశైలం పూర్తిసామర్థ్యం 215.80 TMC, ప్రస్తుత నిల్వ 166.70 TMC.  శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుతం 875.70 అడుగులు. శ్రీశైలం కుడి జలవిద్యుత్ కేంద్రంలో  విద్యుత్ ఉత్పత్తి నిలిచింది. =================