శ్రీశైల… దేవస్థానంలో చెంచుగిరిజనులకు ఉచిత స్పర్శదర్శనం

శ్రీశైలం... అర్జున్ సమాచారం: ప్రతీ నెలలోనూ ఒకరోజున అనగా ప్రతీ నెలలో చివరి బుధవారం రోజున చెంచుగిరిజనులకు ప్రత్యేకంగా ఉచిత స్పర్శదర్శనం కల్పించాలని నిర్ణయించడం జరిగింది. ఇందులో భాగంగా  259 మంది చెంచు గిరిజన భక్తులకు శ్రీస్వామివార్ల  ఉచిత స్పర్శదర్శనం మరియు అమ్మవారి దర్శనం  కల్పించబడింది. స్థానిక చెంచుగూడెములతో పాటు నంద్యాల జిల్లా నుంచి 45 మంది,  మార్కాపురం జిల్లాలోని 104 మంది చెంచు భక్తులు,  మాచర్ల నుండి 110 మంది చెంచు గిరిజనులు స్పర్శదర్శనాన్ని చేసుకోవడం జరిగింది. దర్శనానంతరం చెంచు గిరిజన భక్తులందరికీ...