శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ‘ప్రొడక్షన్ నం -10 మూవీ ఘనంగా ప్రారంభం

ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ రంగాల్లో అగ్ర సంస్థగా కొనసాగుతున్న శ్రీవెంకటేశ్వర సినిమాస్ తమ ప్రతిష్టాత్మక ప్రొడక్షన్ నెం.10ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. పూస్కూర్ రామ్ మోహన్ రావు, భరత్ నారంగ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  'రాజు వెడ్స్ రాంబాయి'తో దర్శకుడిగా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న శ్రీ సాయిలు కంపాటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వరుస ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ ఇందులో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా నేడు హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ గణేష్ టెంపుల్‌లో పూజా...