శ్రీ సత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ ఛైల్డ్ హార్ట్ కేర్ అండ్ రీసెర్చ్ ఈవెంట్ లో అతిథిగా పాల్గొన్న విజయ్ దేవరకొండ
అర్జున్ సమాచారం : పేద పిల్లలకు ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు, వైద్య సహాయం అందిస్తూ గొప్ప సేవ చేస్తోంది శ్రీ సత్యసాయి సంజీవని హాస్పిటల్స్. ఈ ఆస్పత్రి విజయవంతంగా 500 సర్జరీలు, ఇంటర్వెన్షన్స్ పూర్తి చేసిన సందర్భంగా సిద్ధిపేట జిల్లాలోని కొండపాకలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్ రావు, స్టార్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఛైర్మన్ డా. శ్రీనివాస్ మాట్లాడుతూ -...