షెడ్యూల్ వచ్చిన తర్వాత రాజకీయం గురించి మాట్లాడుతా నాకు టైం సరిపోక ఎంపీ గా ఓడిపోయా దానం నాగెందర్
హైదరాబాద్,అర్జున్ సమాచారం: షెడ్యూల్ వచ్చిన తర్వాత రాజకీయం గురించి మాట్లాడుతా. నేను ప్రజలకు అందుబాటులో ఉంటా... ప్రజలు నన్ను ఆదరిస్తారు. ప్రజల ఆశిస్సులు నాకు ఉంటాయి. నా అనుచరులు అంతా పోటీ చేయడానికి మద్దతు ఇచ్చారని దానం నాగేందర్ అన్నారు. ప్రజల మధ్య ఉండే నేతకు ఏ పార్టీ లొ ఉన్నా మద్దతు ఉంటుంది. కాంగ్రెస్ అన్ని పథకాలు అమలు చేస్తుంది . రోజు కు సీఎం 18 గంటలు పనిచేస్తున్నారు. సంక్షేమ పథకాలు కాంగ్రెస్ లాభం చేస్తాయి. హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత...