సమాచార కమిషన్ అసమర్ధ విధానాలపై న్యాయ పోరాటం చేస్తాం – హైకోర్టు న్యాయవాది సైకం రాజశేఖర్ – సమాచార కమిషనర్ నిషేధ ఉత్తర్వులను తప్పు పట్టిన ఆర్.టి.ఐ కార్యకర్తలు – విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం –సమాచార కమిషన్ అవినీతి అధికారులను కొమ్ము కాస్తోందని ఆరోపణలు

విజయవాడ,అర్జున్ సమాచారం: సమాచార హక్కు చట్టం 2005 ద్వారా వాస్తవ సమాచారం పొంది ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న బాపట్ల జిల్లా వేటపాలెంకు చెందిన సీనియర్ జర్నలిస్టు నాయుడు నాగార్జున రెడ్డి ప్రభుత్వ అధికారుల నుండి సమాచారం పొందుటకు అనర్హుడిగా మీడియా ద్వారా ప్రకటిస్తూ  అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార ప్రధాన కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు ఉత్తర్వుల రద్దు కోసం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వెళ్తామని న్యాయవాది సైకం రాజశేఖర్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన...