సింగరేణి ఉద్యోగులకు బోనస్ లక్షా 30 వేలు ప్రకటించిన కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, అక్టోబరు 6, అర్జున్ సమాచారం: దసరా, దీపావళి పండుగల వేళ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్  కార్మికులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పెర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డ్ కింద అర్హులైన ప్రతి కార్మికుడికి రూ. 1,10,250 చొప్పున బోనస్ ప్రకటించినట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రకటించారు. గతేడాది చెల్లించిన రూ. 1,03,000 బోనస్‌తో పోలిస్తే ఈసారి మరింత పెరగడం విశేషం.దేశానికి వెలుగులు పంచేందుకు పగలు, రాత్రి భూగర్భంలో కష్టపడుతున్న సింగరేణి కార్మికుల కృషి వెలకట్టలేనిదని కేంద్ర...