సింగరేణి గనుల నుంచి వెండితెర వైపు దమ్మాల శ్రీనివాస్..మూడు దశాబ్దాల ఉద్యోగ జీవితంలో కళకు పెద్దపీట.. ఇప్పుడు నటుడిగా కొత్త ప్రయాణం
సింగరేణి గనుల నుంచి వెండితెర వైపు దమ్మాల శ్రీనివాస్..మూడు దశాబ్దాల ఉద్యోగ జీవితంలో కళకు పెద్దపీట.. ఇప్పుడు నటుడిగా కొత్త ప్రయాణం. అర్జున్ సమాచారం. సెప్టెంబర్ 17. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా: సింగరేణి కాలరీస్ సంస్థలో మూడు దశాబ్దాల పాటు విధులు నిర్వహిస్తూ కళారంగంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దమ్మాల శ్రీనివాస్, ఉద్యోగ విరమణ అనంతరం నటనలో మరో అడుగు ముందుకు వేస్తున్నారు.సింగరేణి సంస్థలో పనిచేసిన 30 ఏళ్ల కాలంలో పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ తన నటనా...