సింగ’ సినిమా పవర్‌ఫుల్ పోస్టర్ రిలీజ్
టి. గోపీచంద్ ప్రతిష్టాత్మక యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సింగ’ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ వి. వెంకట్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. మలయాళ నటి అనార్కలి నాజర్ ఈ చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్, గోపీచంద్ ఫస్ట్ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ ఎనౌన్స్‌మెంట్.. రా అగ్రెషన్, ఇంటెన్స్ ఎమోషన్స్ తో కూడిన వరల్డ్ ని...