సిద్దిపేట ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి ప్రజల కంటికి రక్షణ కవచం.. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు
సిద్దిపేట,అర్జున్ సమాచారం: హరీష్ రావు మాట్లాడుతూ ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి ని సద్వినియోగం చేసుకోవాలి ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే నిజమైన అభివృద్ధి నియోజకవర్గం లోని అన్ని గ్రామాల్లో ఎల్వి ప్రసాద్ సేవలు అందించాం. డ్రైవర్లు కంటి పరీక్షలు చేపించుకోవాలి ఉచితంగా కంటి పరీక్షలు, అద్దాలు ఇప్పించే బాధ్యత నాది సిద్దిపేట అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నాం. సిద్దిపేట క్యాంపు కార్యాలయం లో ఆటో ఎలక్ట్రీకల్ అసోసియేషన్ వారికి ఉచితంగా కంటి పరీక్షలు పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేట క్యాంప్ కార్యాలయం...