సిబ్బంది రాక లేటు కాలెక్టరేట్ ప్రధాన గేటుకు తాళాలు

యాదాద్రి,అర్జున్ సమాచారం: యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ఉద్యోగులు విధులకు సమయానికి రాకపోవడంతో ఇన్ఛార్జ్ కలెక్టర్ భాస్కర్ రావు కఠిన చర్యలు చేపట్టారు. ఉదయం 11 గంటలవుతున్నా చాలామంది ఉద్యోగులు విధులకు హాజరుకాకపోవడంతో ఆయన ఆదేశాల మేరకు ఉదయం 10:40 గంటలకు కలెక్టరేట్ ప్రధాన గేటును మూసివేశారు.