సివిల్స్ విద్యార్థిని కోల సింధు రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన… కేటీఆర్ కోల సింధు రచనా ప్రతిభను అభినందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
గోదావరిఖని: అర్జున్ సమాచారం: రామగుండం నియోజకవర్గం వేమునూర్ గ్రామ సర్పంచ్ కోల లత గారి కోడలు, కోల మహేష్ – లక్ష్మీ దంపతుల కుమార్తె, సివిల్స్ విద్యార్థిని కోల సింధు రచించిన “ అండ్ డిఫైనేబుల్ గర్ల్” (Un Definable Girl) పుస్తకాన్ని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్, కోల సింధు రచించిన పుస్తకాన్ని అభినందిస్తూ, ఆమె రచనా ప్రతిభను కొనియాడారు. భవిష్యత్తులో...