సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై పిటిషన్లు.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు తదుపరి విచారణ నవంబర్‌ 17కు వాయిదా ఈసీ అఫిడవిట్‌పై స్పందనకు పిటిషనర్లకు రెండు వారాల గడువు ఫారం-6లో మార్పులపై విచారణలో వాదనలు ‘సర్‌’ నిర్ణయాలు ఏకగ్రీవమని ఈసీ వివరణ ఓటర్ల జాబితా నిర్వహణపై పిటిషన్లలో అభ్యంతరాలు

అర్జున్ సమాచారం  :       సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ పనితీరును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు భారత ఎన్నికల సంఘానికి (ఈసీ) నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్లపై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్‌ 17కు వాయిదా వేసింది. సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌, న్యాయమూర్తులు జాయ్‌మాల్య బాగ్చి, వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది. ఎన్నికల సంఘం దాఖలు చేసిన అఫిడవిట్‌పై తమ స్పందన తెలియజేసేందుకు పిటిషనర్లకు రెండు వారాల గడువు ఇచ్చింది. విచారణ...