సుప్రీంకోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేయాలి – ఏడు జిల్లాల (వైఎస్సార్ కడప, అన్నమయ్య, తిరుపతి, అనంతపురం, ప్రకాశం, పల్నాడు, మార్కాపురం) కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఆదేశాలు

 విజయవాడ,అర్జున్ సమాచార0: రాష్ట్ర ఎన్నికల సంఘం న్యాయవాది అందించిన సమాచారం మేరకు... సుప్రీంకోర్టు ఆదేశాల అమలుకు చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కాపీ ఇంకా రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందాల్సి ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తెలిపారు. ఉత్తర్వులు అందిన వెంటనే సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేస్తామని, ఈ విషయంలో అధికారులు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఏడు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది....