సుప్రీం కోర్టులో సినీ నిర్మాత బండ్ల గణేష్కు ఎదురుదెబ్బ అయన ఆస్థి వేలం సబబే

న్యూఢిల్లీ,అర్జున్ సమాచారం: సినీ నిర్మాత బండ్ల గణేష్ కు సూప్రీం కోర్టు  లో చుక్కెదురయింది. తన ఆస్తి వేలాన్ని సవాల్ చేస్తూ బండ్ల గణేష్ దాఖలు చేసిన పిటిషన్ను  సుప్రీం కోర్టు  కొట్టివేసింది. లంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైందే అని స్పష్టం చేసింది.  అప్పు వసూళ్లలో భాగంగా సినీ నిర్మాత బండ్ల గణేష్కు చెందిన జూబ్లీహిల్స్లోని ఆస్తిని యూనియన్ బ్యాంక్ వేలం వేసింది. వేలాన్ని  రద్దు చేస్తూ డీఆర్టీ రుణ వసూళ్ల ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఇచ్చింది. డీఆర్టీ తీర్పును తెలంగాణ హైకోర్టులో యూనియన్...