సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ #SDT19 ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్
సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ విలక్షణమైన కథలను ఎంచుకుంటూ తన నటనలోని విభిన్న కోణాలను ఆవిష్కరిస్తున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా సాయి దుర్గ తేజ్ తదుపరి ప్రతిష్టాత్మక చిత్రం #SDT19ను అధికారికంగా ప్రకటించారు. బ్లాక్బస్టర్ చిత్రాల నిర్మాత అనిల్ సుంకర ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మించనున్నారు. ‘బాహుబలి’ సహా పలు ప్రముఖ చిత్రాల్లో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న తేజ కాకుమాను, ఆ తర్వాత పాపులర్ వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’తో దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్నారు. ఇప్పుడు...