సుమయా రెడ్డి ప్రొడక్షన్ నెం. 2 మూవీ త్వరలో టైటిల్ అనౌన్స్మెంట్

సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి స్వీయ నిర్మాణంలో నటిస్తున్న రెండో ప్రాజెక్ట్‌ని త్వరలోనే ప్రకటించనున్నారు. ‘డియర్ ఉమ’ అంటూ మొదటి సినిమాతోనే నటిగా, నిర్మాతగా, రచయితగా సుమయా రెడ్డి తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఇక ఈ రెండో ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రకటన కూడా త్వరలోనే వెలువడనుంది. ఈ సారి కూడా తన సొంత బ్యానర్‌లోనే హీరోయిన్‌గా సుమయా రెడ్డి నటిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ ప్రొడక్షన్ నెం.2 టైటిల్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే ఉండబోతోందని ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో...