సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం- కొండా మురళి
హైదరాబాద్,అర్జున్ సమాచారం: కొండ సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని కాంగ్రెస్ నేత -కొండా మురళి అన్నారు. బుధవారం అయన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తో భేటీ అయ్యారు. తరువాత మాట్లాడుతూ సుస్మితను ప్రశ్నించే హక్కు మాకు లేదు. కమిటీకి మేం చెప్పాల్సింది చెప్పాం. నేను కాంగ్రెస్లోనే కొనసాగుతానని అన్నారు. ఓ బిల్లు విషయంలో భట్టిని కలిశా. గాంధీ కుటుంబంపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. బీఆర్ఎస్ నుంచి కవిత బయటకు రాలేదా. నా బిడ్డకు స్వతంత్రంగా మాట్లాడే...