సెప్టెంబర్ 13 నుంచి ఇండియాలో ఆఫ్ఘనిస్తాన్ హోస్ట్ చేసే టి20 సిరీస్
న్యూఢిల్లీ, ఆగస్టు 12,అర్జున్ సమాచారం: ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డ్ (ACB), బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) సంయుక్తంగా ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ టి20ఐ సిరీస్ షెడ్యూల్‌ను అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశాయి. సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్ హోస్ట్ గా ఇండియా మధ్య మూడు మ్యాచుల టి20 సిరీస్ జరగనుంది. ఫస్ట్ టి20 సెప్టెంబర్ 13న, సెకండ్ టి20 సెప్టెంబర్ 15న, థర్డ్ టి20 సెప్టెంబర్ 17న జరగనున్నాయి. ఈ సిరీస్...