సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆలయ పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం..!!
గోదావరిఖని: అర్జున్ సమాచారం: భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నిర్వహిస్తున్న “సేవా సంకల్ప అభియాన్ ” కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీరామచంద్ర మిషన్‌లోని శివాలయం, హనుమాన్ ఆలయాల లోని పరిసరాల్లో పరిశుభ్రత కార్యక్రమాన్ని కార్యక్రమ ఇంచార్జీ జిల్లా లేబర్ సెల్ కో కన్వీనర్ ఎల్తురీ రాజయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.... లక్ష్మీ నగర్ మండల అధ్యక్షురాలు ఊరగొండ అపర్ణ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కందుల సంధ్యారాణి హాజరయ్యారు.......