ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 7:54 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

సైబర్‌ మోసాల కట్టడికి డిజిటల్‌ పేమెంట్‌ ఇంటెలిజెన్స్‌

అర్జున్ సమాచారం:
ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు డిజిటల్ పేమెంట్ ఇంటెలిజెన్స్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి అధునాతన సాంకేతికతను ఉపయోగించి, బ్యాంకులు, ఆర్థిక సంస్థలను అప్రమత్తం చేసేందుకు ఈ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ మేరకు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఆమె లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
===============================