సౌత్ లీడర్ గా భారత్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12,అర్జున్ సమాచారం: ప్రస్తుత సమయంలో గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ రాజకీయాల్లో అనిశ్చితి నెలకొంది. దీంతో అభివృద్ధి చెందుతున్న దేశాలకు కొత్త, ప్రత్యామ్నాయ వేదిక అవసరం. దక్షిణాసియా వ్యవహారాల నిపుణుడు మైఖేల్ కుగెల్‌మాన్ ప్రకారం, 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ద్వారా భారత్‌కు తన గ్లోబల్ లీడర్‌షిప్ సామర్థ్యాన్ని మళ్లీ బలపరుచుకునే అవకాశం ఉంది. భారత్‌కు అతిపెద్ద సవాలు పశ్చిమ ఆసియాలోని ఉద్రిక్తతలు, కొందరు సభ్యుల అమెరికా వ్యతిరేక వైఖరి మధ్య బ్యాలెన్సింగ్ సాధిస్తూ అందరినీ ఏకాభిప్రాయానికి ఒప్పించడం.. తద్వారా ఒక...