స్లమ్ డాగ్’ నుంచి జుబేదా గా జరీనా వహాబ్‌ గ్లింప్స్‌ రిలీజ్

డైనమిక్ ఫిల్మ్‌మేకర్ పూరి జగన్నాథ్, వెర్సటైల్ హీరో విజయ్ సేతుపతి పాన్-ఇండియా యాక్షన్ డ్రామా 'స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్'.  ఈ చిత్రం ప్రమోషనల్ మెటీరియల్ ఇప్పటికే  సంచలనం సృష్టించింది. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ తమ పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై జేబీ నారాయణరావు కొండ్రొల్లా జేబీ మోషన్ పిక్చర్స్ తో కలిసి ఈ చిత్రాన్ని గ్రాండ్ రూపొందిస్తున్నారు. ఇందులో టబు పవర్ ఫుల్ పోలీస్ అధికారిణి పాత్రను పోషిస్తున్నారు. ఆమె పాత్ర గ్లింప్స్‌కు కూడా మంచి స్పందన లభించింది. తాజాగా చిత్ర...