హాస్టల్ నుంచి విద్యార్థి అదృశ్యం.. ఆందోళనలో తల్లిదండ్రులు
వికారాబాద్,అర్జున్ సమాచారం: తాండూరు పట్టణ సమీపం లోని TGRWS స్కూల్ & జూనియర్ కాలేజీ హాస్టల్ నుంచి 10వ తరగతి విద్యార్థి అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. ఆ విద్యార్థి ఆచూకీ కోసం హాస్టల్ పీడీ తాండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో హాస్టల్ లో ఉండి పడవ తరగతి విద్యార్థి అక్షిత్ చదువుకుంటున్నాడు. ఉదయం సమయంలో హాస్టల్ నుంచి విద్యార్థి బయటకు వెళ్లిపోయాడని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. విద్యార్థి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా, ఇదే హాస్టల్...