హిందువులారా జాగోరే సర్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోంది కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్

కరీంనగర్,అర్జున్ సమాచారం: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ హిందువుల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోంది ఇదే జరిగితే తెలంగాణలో హిందువులే మైనారిటీలయ్యే ప్రమాదం అధికారులకు ప్రభుత్వం సహకరించడం లేదు, మజ్లిస్ తో కుమ్కక్కై కాంగ్రెస్ హిందువుల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోంది. కష్టపడి పనిచేసి క్షేత్రస్థాయి నుండి ఎదిగే లీడర్ ను సమాజం గౌరవిస్తుంది 20 ఏళ్ల రేవంత్ రాజకీయ జీవితానికి శుభాకాంక్షలు. 6 గ్యారంటీలను అమలు చేయాలని కోరుతున్నా. అప్పులు, అవినీతి, అక్రమాలు తప్ప చేసిందేమీ లేదు కేంద్ర నిధులతోనే తెలంగాణలో...