హీరోయిన్ శ్రీలీల లాంచ్ చేసిన “హియ్య స్పెస్” మండి రెస్టారెంట్
హైదరాబాద్ నగర వాసులకు రుచితో పాటు సరికొత్త వాతావరణంలో హియ్య స్పెస్ మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్ గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది. టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల చేతుల మీదుగా హియ్య వారి ఐదవ బ్రాంచ్ గా హియ్య స్పెస్ మండి రెస్టారెంట్ హైదరాబాద్ లోని అమీర్ పేట్ లో ఘనంగా ప్రారంభం అయింది. పిల్లలు, పెద్దలతో పాటు అందరిని ఆకర్షించే అద్భుతమైన వాతావరణంతో ఈ రెస్టారెంట్ అందరిని ఆకర్షిస్తుంది. నింగిని తలపించే రెస్టారెంట్ చూడగానే ఆకర్షిస్తోంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ.. హియ్య...