హెల్పింగ్ నేచర్ చిన్న సినిమా.. పెద్ద సందేశం..
కమాన్ పూర్ నవంబర్ 3. అర్జున్ సమాచారం: హెల్పింగ్ నేచర్ చిన్న సినిమా ఎంతో సందేశం ఇచ్చిందని ఏఎంసీ మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు, ఎన్ సి పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు కమాన్ పూర్ మండల కేంద్రంలోని శ్రీ ఆదివార స్వామి క్షేత్రంలో డ్యాన్స్ మాస్టర్ దర్శకుడు పులిపాక దేవా దర్శకత్వం వహించిన హెల్పింగ్ నేచర్ అనే చిన్న సినిమాను మంగళవారం శ్రీ ఆది వరహాకి స్వామి క్షేత్రంలో విడుదల చేశారు. ఈ...