ఛండీఘర్,అర్జున్ సమాచారం:
దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్ నుండి బయల్దేరిన ఈ రైలు.. ఉత్తర రైల్వే పరిధిలోని జింద్-సోనిపత్ సెక్షన్లో 89 కిలోమీటర్లు ప్రయాణించనుంది. ‘ప్రొటాన్ ఎక్స్ఛేంజ్ మెంబ్రేన్ ఫ్యూయెల్ సెల్’ అనే చిన్నపాటి పవర్ప్లాంట్ కలిగిన ఈ రైలు ప్రొపల్షన్ వ్యవస్థ సామర్థ్యం 3,200 HP. ఇందులో నాన్స్టాప్ వెంటిలేషన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
===========================