హైదరాబాద్‌లో డిజైన్ డెమోక్రసీ 2026 ప్రారంభం
అర్జున్ సమాచారం": హైదరాబాద్‌లోని భారతదేశ ప్రముఖ డిజైన్ ఫెస్టివల్ ‘డిజైన్ డెమోక్రసీ 2026’ నాలుగో ఎడిషన్ ప్రారంభమైంది. సెప్టెంబర్ 18 నుంచి 20 వరకు జరిగే ఈ వేడుకలో 200కు పైగా డిజైన్ బ్రాండ్లు, 150 మందికి పైగా నిపుణులు పాల్గొంటుండగా.. 30 వేల మందికి పైగా సందర్శకులు వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఆర్కిటెక్చర్, ఇంటీరియర్స్, ఫర్నిచర్, ఆర్ట్, క్రాఫ్ట్ తదితర రంగాల్లో ప్రత్యేక ప్రదర్శనలు, ఇన్‌స్టాలేషన్లు, చర్చలు, అనుభవాత్మక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ========================