హైదరాబాద్ బీఆర్కే భవన్ ఎదుట నిరసన పాల్గోన్న ఉప ముఖ్యమంత్రి భట్టి

హైదరాబాద్,అర్జున్ సమాచారం: దేశంలో పౌరుల ఓటు హక్కును కాలరాస్తూ 'ఓట్ల చోరీ' జరుగుతోందని మా నేత రాహుల్ గాంధీ  చేసిన హెచ్చరికలు నేడు అక్షరాలా నిజమని తేలాయని ఉప ముఖ్యమంత్రి భత్తి విక్రమార్క అన్నారు.  ఎస్ఐఆర్ పేరుతో లక్షలాది ఓట్లను అక్రమంగా తొలగించిన తీరును స్వయంగా ఎన్నికల కమిషనర్లే అంగీకరించడం దేశ ప్రజాస్వామ్యానికే పెను ముప్పని అన్నారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు, టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ బీఆర్కే భవన్ ఎదుట నిరసన చేపట్టడం జరిగిందని...